తెలంగాణ లో రక్త శుద్ధి బాధితులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం.

మూత్రపిండాలు చెడిపోయి డయాలసిస్ చేసుకునే పేద ప్రజలు RTC బస్సులలో తమ నివాస ప్రాంతం నుండి

చికిత్స కేంద్రానికి ఉచితంగాప్రయాణించ వచ్చు .

అన్ని రకాల బస్సు లలో రోగులు ఉచితంగా ప్రయాణించ వచ్చు.

వారానికి 2-3 సార్లు చికిత్స పొందాల్సిన పేదలు ఉచిత బస్ సౌకర్యం కు అర్హులు. డయాలసిస్ కేంద్రాలు అన్ని

జిల్లా కేంద్రాలలో లేవు. ఇందువల్ల రోగులు చాలా దూరం ఉన్న నగరాలకు చాలా డబ్బు వేచ్చించి

ప్రయాఇస్తుంన్నారు.

అందుకే తెలంగాణ ప్రభుత్వం ఉచిత బాస్ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దయచేసి ఈ సమాచారాన్ని సాద్యమైనంత ఎక్కువ మందికి share చేయండి ఎక్కడైనా మూత్రపిండాల వ్యాది గ్రస్తులు ఉంటె ఉపయోగించుకుంటారు

Mosquito screen work for doors and windows in Hyderabad


visit us